పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు బాహుబలి మూవీ మీద ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయలేదు. ఎటువంటి తప్పుడు పోస్ట్లు పెట్టలేదు. మేము పవన్ కళ్యాణ్ అభిమానులము. మేము అందరిని ఆదరిస్తాము. మాకు అందరు సమానము. పైరసీ లింక్స్ షేర్ చేయటం మా చరిత్రలో లేదు. ఏవైనా పవన్ కళ్యాణ్ ఫాన్స్ మీద కామెంట్ చేసేటప్పుడు కొంచం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. చిల్లర గొడవలు పడటం మాకు చేత కాదు. ఇంకా మా మీద జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారాలు ఆపాలని కోరుకుంటూ
ఇట్లు
జనసేన పార్టీ అద్దంకి
పవనిజం
ఇట్లు
జనసేన పార్టీ అద్దంకి
పవనిజం
Good jai janasena
ReplyDelete